Saturday, July 9, 2011

నీ నొంటరినై నీ హృదయతీరాన సంచరిస్తే,
నీ హృదయ స్పందనొకటి అలలా నన్ను స్పృశిస్తే ,
ఆ అలల తాకిడికి నే తిరిగి చూస్తే,
నీవు లేవనే బాధతో వచ్చే కన్నీళ్లు,
ఆ అలలతో కడలిలో కలిస్తే..........

పరినయంతో జీవనం ప్రారంభించే
రెండు హృదయాల జంట !
సాగాలి శత సంవత్సర
ప్రణయ మధురిమల పంట !!

భాగ్యనగర భామలు
అందాల బొమ్మలు !
కళ లేకపోయినా
కనులకు కైపెక్కిస్తారు !!

భారతంలో బాంబుల మోత
బరితెగించిన తీవ్రవాదం తీవ్రత !
భ్రతులకు ఏది భద్రత
భాధతో రాసాను ఈ కవిత !!


మది కడలిలో మెదిలే
అలలు నీ మదివీణ ద్వానాలైతే
కడలి కడలలో తిరిగే నా
మదిని స్పృశించే ప్రతి అల
ఆ అలల స్ప్ర్శలతో జాగ్రుత
మొంది నా మదిలో విరిసే
ప్రతీ ధ్వానం ప్రణయనాదం


కవితా జల్లులతో విరిసే ప్రతి కుసుమం !
కావాలా నా ప్రేమ పూజకు అర్పితం !!

No comments:

Post a Comment